జాగ్వార్ ని ప్రమోట్ చేసే పనిలో చీఫ్ ఎక్స్టీరియర్ డిజైనర్ టేలర్

By Super

Jaguar XJ
జాగ్వార్ ఆటోమొబైల్ కంపెనీ చీఫ్ ఎక్స్టీరియర్ డిజైనర్ టేలర్ తను డిజైన్ చేసిన జాగ్వార్-XJ కారుని ప్రమోట్ చేసే పనిలో బిజీగా వున్నాడు. లండన్ లో ఈ కారు ఆవిష్కరణ జరిగాక తొలిసారిగా తూర్పు దేశమయిన బ్రూక్లిన్ లో ఈ కారు ప్రదర్శించారు.

బ్రూక్లిన్ లోని ప్రాట్ ఇనిష్టిట్యూట్ లో ఈ కారుని అక్కడి విధ్యార్థుల సందర్శనార్థం వుంచారు. అంతే కాకుండా ఈ కారు డిజైన్ వివరాలను అక్కడి విధ్యార్థులకు వివరించారు. అంతే కాకుండా టేలర్ న్యూయార్క్, డెట్రాయిట్ తదితర నగరాల్లోని డిజైనింగ్ కళాశాలల్లో ఈ కారుని ప్రదర్శిస్తూ, డిజైనింగ్ వివరాలు తెలియజేస్తూ పనిలో పనిగా కారుని ప్రమోట్ చేస్తున్నాడట. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే కాబోలు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 13, 2009, 16:39 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+