లెక్సస్ నుంచి అత్యధిక ధర పలికిన లెక్సస్ ఎల్ఎఫ్-ఏ

By Super

Lexus LF-A
ఎన్నో ఏళ్ల శ్రమ, నిరీక్షణ వెరసి ఎట్టకేలకు లెక్సెస్ LF-A కారు మన ముందుకు వచ్చింది. టోక్యో లో జరిగిన మోటార్ షోలో విడుదలైన ఈ కారు అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఆకర్షణీయమైన లుక్‌తో అదరగొట్టిన ఈ కారు, ధరలో మాత్రం వినియోగదారున్ని జేబు తట్టుకొనేలా చేస్తోంది. ఇంతవరకూ లెక్సెస్ కంపెనీ విడుదల చేసిన కార్లలో ఇదే అత్యధిక ధర గల కారు. ఇంకా పూర్తి వివరాలు వెళ్లడి కాని ఈ కారు 500 కంటే ఎక్కువ హార్స్ పవర్ గల ఇంజిన్ సామార్థాన్ని కలిగి వుందని సమాచారం. ధర కూడా అదేవిధంగా 200,000 అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగా వుండే అవకాశం వుంది.

ఇక్కడ మీరు చూస్తున్న ఈ కారు టెస్ట్ డ్రైవ్ కోసం వుంచినది. ఈ కారు పూర్తి వివరాలు ఈ నెల (అక్టోబరు) 21న వెల్లడికాననున్నాయి. ఈ వివరాల కోసం మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 7, 2009, 17:53 [IST]
English summary
Lexus Supercar to Finally Be Revealed in Production Trim.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+