బియండబ్యు మరో లగ్జరీ స్పోర్ట్స్ కారు z4 roadster

By Super

BMW Z4 Roadstar
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ బియండబ్యు z4 roadster అనే ఓ స్పోర్ట్స్ కారును మార్కెట్ లోకి విడుదల చేసింది. రెండు సీట్లు గల ఈ కారు 2,979 సిసి పెట్రోల్ ఇంజన్ పవర్ తో విడుదలయింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను 59 లక్షలుగా నిర్ణయించారు.

భారతదేశానికి చెందిన బియండబ్యు ప్రెసిడెంట్ పీటర్ మాట్లాడుతూ ఇండియాలో తమ లగ్జరీ కార్ల ఆదరణను ఈ కారు మరింత పెంచేదిగా వుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. జర్మనీకే చెందిన మరో లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడిస్ తీవ్ర పోటీ ఎదురవుతున్న ఈ నేపథ్యంలో ఈ కారు ఇండియాలో తమ కంపెనీ సేల్స్ ను మరింత పెంచుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 13, 2009, 17:26 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+