బిఎమ్‌డబ్ల్యూ చరిత్రలోనే అత్యుత్తమ కారు

By Super

BMW
జర్మనీ ఆటోమొబైల్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ నెక్ట్స్ జనరేషన్ కారు 6-సీరీస్ బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలోనే అత్యుత్తమ మోడల్. ఇది బిఎమ్‌డబ్ల్యూ అమెరికా చీఫ్ కిమ్ ఫ్రాంక్ ఫర్ట్ మోటర్ షో లో చెప్పిన మాటలు.

ఈ కొత్త కారు మోడల్ అద్భుతంగా వుందని 2011 లో మార్కెట్ లోకి విడుదల కానుందని కూడా తెలిపారు. ప్రస్తుతం చెలామణిలో వున్న 6-సీరీస్ కన్నాఈ మోడల్ అత్యుత్తమయిందని, ఖచ్చితంగా ఈ మోడల్ బంపర్ హిట్ అవుతుందని ధీమాగా చెప్పారు. ఈ మోడల్ కారుని అడ్రెయిన్ వాన్ రూపొందించారట.

ఇక బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ కారు పంపినీని ఈ సంవత్సరాంతానికి నిలిపివేయనున్నారుట. తమ తదుపరి మోడల్స్ విడుదవుతుండటంతో వాటి ఆదరణను దృష్టిలో వుంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2011 లో జరగబోయే జెనీవా మోటర్ షో వేదికగా ఈ కొత్త మోడల్ కారును ఆవిష్కరించనున్నారట.

More from DriveSpark

Article Published On: Wednesday, October 14, 2009, 19:27 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+