2011లో బియండబ్ల్యు X3 స్పోర్ట్స్ కారు

ప్రస్తుతం ఆస్ట్రియాలో రూపొందుతున్న ఈ వాహనం బియండబ్ల్యు వారి సాంప్రదాయానికి విరుద్ధంగా మొదట యూరప్ లో విడుదల అవుతోంది. సాధారణంగా అన్నీ బియండబ్ల్యు కార్లు ముందు అమెరికాలో విడుదల అవుతాయి. కానీ ఈ కారు 2010 చివర్లో యూరప్ లో విడుదల కానుంది. ఆ తర్వాత 2011లో అమెరికాలో విడుదస కానుంది. ఇక ఈ కారు ఇండియా రావాలంటే మరో ఏడాది పట్టవచ్చు.


Click it and Unblock the Notifications








