మతి పోగొట్టే ఆడి-ఆర్ఎస్5 మోడల్

By Super

Audi RS5
ఇటీవల ఫ్రాంక్ ఫర్ట్ లో జరిగిన మోటర్ షోలో ప్రదర్శనకు వుంచిన ఆడీ కంపెనీకి సంబంధించిన ఆడీ-RS5 మోడల్ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. 2010లో మార్కెట్ లోకి విడుదల కానున్న ఈ లగ్జరీ కారును ఫ్రాంక్ ఫర్ట్ లో జరిగిన మోటర్ షోలో టెస్ట్ డ్రైవ్ కు వుంచారు.

ఆడీ-RS4 మోడల్ కన్నా ఇంజిన్ సామర్థ్యం ఎక్కుగా వున్న ఈ కారు మోడల్ ఇప్పుడు హాట్ టాపిక్. ఇక్కడ మీరు చూస్తున్న కారు దాదాపు ఆడీ-RS5 ఫైనల్ డిజన్ గా ప్రచారంలో వుంది. తొలుత యూరప్ మార్కెట్ లో లాంచ్ అవ్వబోతున్న ఈ కారు మరో ఏడాదిలో అమెరికా మార్కెట్ ను చేరనుంది. మరి మన రోడ్లపై ఈ కారుని చూడాలంటే మనమింకో ఏడాది ఆగాల్సిందేనేమా???

More from DriveSpark

Article Published On: Wednesday, October 7, 2009, 17:26 [IST]
English summary
Super Model Audi RS5
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+