సుజుకి 'చిన్న' కారు 2012లో...!!

By Super

Suzuki
జపాన్ లో నాల్గవ అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీ సుజుకి మోటార్స్ నుండీ రాబోవు చిన్న కారు రూపకల్పన కోసం కంపెనీ థాయ్ ల్యాండ్ లో ఓ ఫ్యాక్టరీని నిర్మిచడానికి సన్నాహాలు చేస్తోంది. 100,000 చిన్న కార్లను రూపొందించగలిగే సామర్థ్యం వున్న ఈ ఫ్యాక్టరీ పనులు ప్రభుత్వ అనుమతి దొరకగానే ప్రారంభంకానున్నాయి.

ఇందుకోసం 225 మిలియన్ డాలర్లను వెచ్చించనుందని ఈ రోజు(24/11/09) న జరిగిన సమావేశంలో కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఈ ఫ్యాక్టరీ 2012కు పూర్తవుతుందని, అదే సంవత్సరంలోనే ఈ చిన్న కారు ఉత్పత్తి మొదలవుతుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. థాయ్ ల్యాండ్ ప్రభుత్వం తగ్గించిన అధనపు పన్నులు వల్ల చాలా కంపెనీలు అక్కడ ఫ్యాక్టరీలను మొదలుపెట్టేందుకు ఆశక్తి చూపుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 24, 2009, 19:07 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+