కలనిజమవనుంది: భారతీయ మార్కెట్ లోకి బియండబ్ల్యు సీరీస్-5

ప్రపంచవ్యాప్తంగా ఈ కారు ఈ నెల చివర్లో విడుదల అవుతుండగా భారతీయ మార్కెట్ లోకి జులై మాసం చివర్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2009లో మెర్సిడిన్, ఆడీ సంస్థల కన్నా మెరుగయిన అమ్మకాలను నమోదుచేసుకున్న బియండబ్ల్యు సంస్థ ఈ ఏడాది కూడా తన హవాను కొనసాగించాలని అనుకుంటుండగా, మెర్సిడిస్, ఆడీ ఎలాగయినా ఈ ఏడాది మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలనే దృఢ నిర్చయంతో వున్నారు. మరి చూడాలి ఈ ఏడాది ఏ లగ్జరీ కారు ది బెస్ట్ అనిపించుకుంటుందో..?? మార్కెట్ వర్గాల ఛాయిస్ బియండబ్ల్యు కానీ మెర్సిడెస్ కానీ ది బెస్ట్ అవుతుందని...మీ ఛాయిస్ ఎవరు??


Click it and Unblock the Notifications








