జాగ్వార్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు..!

అంతేకాకుండా ఈకారులో జట్ స్టీమ్ సిల్వర్ తో పాటు అల్యూమినియం బాడి, ఎరోడైనిమిక్, ముందుభాగాన గ్రిల్, చల్లని గాలి వచ్చే విధంగా వెంటిలేటర్స్ ఉన్నాయన్నారు. కారు వెనుక భాగాన వెర్టకల్ కంట్రోల్ సర్ ఫేస్ దీని వలన వెనుకున్న చక్రాల స్పీడ్ ను మరియు గాలి వీచే దిశను బట్టి చక్రాలను ఒక నిర్దేశం చేయవచ్చు. కారులోపల భాగాన టచ్ స్క్రీన్ డిస్ల్పే, ఈ స్క్రీన్ డిస్ల్పే ని ముద్దుగా కోపైలెట్ అని అంటారు.
డ్రైవర్ క్యాబిన్ లో రెండు గ్యాస్ టర్బైన్ లు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ జాగూర్ లో టర్బైన్ బ్లేడ్ ఇది మైక్రో గ్యాస్ టర్బైన్ ల సామర్ద్యం పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు. యావరేజ్ గా ఈ ఒక్కో గ్యాస్ టర్బైన్ నుండి 70కిలో వాట్స్ పవర్ ఉత్పత్తి అవుతుందన్నారు.


Click it and Unblock the Notifications








