బియమ్ డబ్ల్యు కొత్త కారు..

ఈకారు పదిరంగులలో లభ్యమవుతుందని అన్నారు. ఈసందర్బంలో బియమ్ డబ్ల్యు ఇండియా ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఈకారుని చాలా అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపోందించడంతోపాటు, ఆధునిక సౌకర్యాలు ఇందులో పోందుపరచడం జరిగిందని అన్నారు. కాక్ పిట్, సెంటర్ కన్సోల్ డ్రైవర్ కుఅనుకూలంగా అమర్చడం జరిగిందని తెలపారు. ఇక స్పీడ్ విషయానికి వచ్చే సరికే ఈకారు గంటకు గరిష్టంగా 205కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుందని అన్నారు. లీటరు పెట్రల్ కు15.24కిలోమీటర్లు మైలేజీ వస్తుందని, 8.3 సెకన్ల వ్యవధిలో 100కిలోమీటర్లు వేగాన్ని అందుకుంటుందని ఇండియా ప్రెసిడెంట్ ఆండ్రూస్ తెలిపారు.


Click it and Unblock the Notifications








