పంజాబ్ పోలీసుల చేతికి మహేంద్ర స్కార్పియో జీటావేస్...!

అందుకోసమే వాళ్శకోసం గవర్నమెంట్ వారు సపరేట్ గా తయారుచేసినటువంటి వాహానాలను రూపోందించడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ వారు 150 స్కార్పియో జీటావేస్ లను పంజాబ్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఇవ్వనున్నామని తెలిపారు. ప్రస్తుతానికి ఒక 30 వాహానాలను ఇస్తున్నామని, మిగిలినవి అతి త్వరలోనే వారికి అందజేస్తామన్నారు. గతంలో ఇలాంటివి చాలా గవర్నమెంట్స్ వాళ్శు చేశారు.
ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం చెన్నై సిటి పోలీస్ వారికి హుండా యాసెంట్ డీజిల్ కార్లు ఇవ్వడం జరిగింది. దానితో పాటు చెన్నై సిటి ట్రాఫిక్ పోలీస్ వారికి టివియస్ అపాచి బైక్స్ ను ఇవ్వడం జరిగిందన్నారు. ఇదంతా క్రిమినల్స్ ను సకాలంలో పట్టుకోవడానికేనని వారు వివరించారు.


Click it and Unblock the Notifications








