మారుతి కార్ల బరువుని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం..!

Maruti Suzuki
ఇండియాలో నమ్మకానికి మారుపేరు మారుతి-సుజికి. అంతేకాకుండా అతిపెద్దదైన ఈ కారు మేకర్ వారు 2010సంవత్సరంకుగాను 'ఎక్కువ సామర్ద్యం కలిగిన స్టీలు'ను ఉపయోగిస్తున్నామని అన్నారు. దీని వలన కార్ల యొక్క బరువు తగ్గుతుందని వివరించారు. యస్ కె గుప్తా (సప్లై చైన్ డిజియమ్) మాట్లాడుతూ 2012వ సంవత్సరంలో విడుదలయ్యే అన్నిమారుతి కార్లను తయారుచేయడానికి ఎక్కువ సామర్ద్యం గల స్టీలును ఉపయోగిస్తున్నామన్నారు.

ఈ స్టీలు తక్కువ మందం కలిగి, తక్కువ ఆయిల్ ను తీసుకోవడం జరుగుతుంది. దీని వల్ల కార్బన్ డై అక్సైడ్ ను గాల్లో విడుదల తక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం 'ఎ-స్టార్' కార్లకు నార్మల్ స్టీల్ ను తీసేసి ఈ స్టీల్ ను వాడడం వల్ల 120 కేజీల బరువు తగ్గడమే కాకుండా కార్బన్ డై అక్సైడ్ విడుదలని కూడా చాలా వరకు తగ్గించడం జరుగుతుందన్నారు. మారుతి ఒక సంవత్సరంకు గాను 6 లక్షల మినియన్ టన్నుల స్టీల్ ను కోనుగోలు చేయడం జరుగుతుంది. 50 శాతం స్టీల్ ను జపాన్ మరియు కొరియా నుంచి కోనుగోలు చేస్తున్నామన్నారు. ఈ ఎక్కువ సామర్ద్యం గల స్టీలును వాడడం వల్ల కారు ఖరీదు కూడా కొంత వరకు తగ్గుతుందన్నారు.

More from DriveSpark

Article Published On: Monday, September 13, 2010, 16:41 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+