భారతీయ విపణిలోకి దేశీయ మెర్సిడెస్ బెంజ్..!!

By Super

Mercedes Benz
భారత్ లో ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రముఖ కంపెనీలు ఇక్కడి మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నాయి. తాజాగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్లను రూపొందించే మెర్సిడెస్ సంస్థ దేశీయ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టు రెండు ఇ-క్లాస్ బెంజ్ కార్లను విడుదల చేసింది. ఈ రెండు కార్లు పూర్తిగా భారత్ లోని పూణె ప్లాంట్ లో తయారయ్యాయి.

ఇ-250, ఇ-250 సీడీఐబీఈ పేర్లతో విడుదలయిన ఈ మోడళ్లను మెర్సిడెస్ భారతీయ విభాగానికి సీఎండీ విల్ ఫ్రెండ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం దేశీయ వాణిజ్య నగరం ముంబై లో ఘనంగా జరిగింది. ఈ ఇ-250, ఇ-250 సీడీఐబీఈ కార్ల ఎక్స్ షో-రూం ధరలు ముంబైలో వరుసగా 41.13 లక్షలు, 39.87 లక్షలుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్లు తప్పక జనాధరణనను పొందుతాయనే ఆశాభావాన్ని వ్యాక్తం చేసారు. ఈ ఏడాది భారతీయ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 21, 2010, 10:00 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+