మారుతి సుజుకి ఎస్ఎక్స్4 పై రూ.56,500 డిస్కౌంట్!

గతంలో రూ.7 లక్షలుగా ఉన్న ఎస్ఎక్స్4 విఎక్స్ఐ సెడాన్ ఇప్పుడు రూ.6.43 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కే లభ్యమవుతుంది. అలాగే, రూ.7.75 లక్షలుగా ఉన్న ఎస్ఎక్స్4 జెడ్ఎక్స్ఐ వేరియంట్ ప్రస్తుతం రూ.7.18 లక్షలకే లభిస్తుంది. అంతేకాకుండా, మారుతి సుజుకి అందిస్తున్న వివిధ పెట్రోల్ మోడళ్లపై కూడా నగదు తగ్గింపులు, ప్రోత్సాహకాలను కంపెనీ డీలర్లు ఆఫర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








