ఆటో సెక్టార్ 2010: 29.4 బిలియన్ డాలర్ల విలీనాలు & స్వాధీనాలు

Auto Sector
ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా విస్తరించిందో చెప్పడానికి, గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పిడబ్ల్యూసి) వెల్లడించిన గణాంకాలే నిలువెత్తు నిదర్శనం. పిడబ్ల్యూసి తెలిపిన దాని ప్రకారం, 2010లో ఆటొమొబైల్ రంగం 29.4 బిలియన్ డాలర్ల విలువైన విలీనాలు (మెర్జింగ్) మరియు వాటాల స్వాధీనాలు (ఆక్విజేషన్స్) జరిగినట్లు తెలిపింది.

కాగా.. ఈ మొత్తం విలువలో 11 బిలియన్ డాలర్లు ఒప్పందాలు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే జరగడం విశేషం. అయితే గతేడాదితో పోలిస్తే మాత్రం ఈ మొత్తం విలువ తక్కువగానే ఉంది. 2009లో వీటి విలువ 39.4 బిలియన్ డాలర్లుగా ఉండి 532 ఒప్పందాలు జరిగాయి. కానీ 2010లో ఈ ఒప్పందాల సంఖ్య 521కి పడిపోయింది. అయితే 2011లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ ఒప్పందాల లావాదేవీలు గతంలో కన్నా అధికంగా నమోదయ్యే ఆస్కారం ఉందని పిడబ్ల్యూసి నివేదిక వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 21, 2011, 16:50 [IST]
English summary
The automotive sector witnessed mergers and acquisitions worth $29.4 billion last year, with the Asia-Pacific region accounting for 11 billion of the total value, says global consultancy firm PwC.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+