చిన్న నగరాలపై పెద్ద దృష్టి పెట్టిన బిఎమ్‌డబ్ల్యూ ఇండియా

భారత మార్కెట్లో విక్రయాలను పెంచుకునేందుకు చిన్న చిన్న నగరాలపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 2014 చివరి నాటికి తమ ప్రస్థానాన్ని టైర్-II, టైర్-III నగరాలకు కూడా విస్తరించున్నామని, ప్రస్తుతం 24గా ఉన్న డీలర్ల సంఖ్యను 40కు పెంచుకోనున్నామని బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ వెల్లడించారు. అలాగే 2015 నాటికి ఈ సంఖ్యను 60కు పెంచుతామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








