టైర్ల ధరలను పెంచిన సియట్

Ceat Price Hike
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ మరోసారి టైర్ల ధరలను పెంచింది. భారతదేశపు నాల్గవ అతిపెద్ద టైర్ల తయారీదారు అయిన సియట్ టైర్ల ధరలను 2 శాతం నుంచి 2.5 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది.

అయితే ఇటీవలి కాలంలో ముడి రబ్బరు ధరలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. గతంలో కేజీ ముడిరబ్బరు ధర దాదాపు రూ. 250 ఉంటే ప్రస్తుతం దీని కేజీ ధర రూ. 243కు పడిపోయింది. అయినప్పటికీ, కంపెనీ తన మార్జిన్లను పెంచుకునేందుకు ధరలు పెంచుతోంది.

సియట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంక మాట్లాడుతూ... రబ్బరు ధరలు గృదిగొచ్చాయని, దీనివల్ల తమ రెండవ త్రైమాసికం లబ్ధిదాయకంగా ఉండబోతుందని, కానీ మూడో త్రైమాసికంలో మాత్రం ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. సియట్ అందిస్తున్న అన్ని రకాల టైర్లపై ఈ తాజా ధరల పెంపు వర్తించనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2011, 12:22 [IST]
English summary
Indian tyre major Ceat has increased tyre prices by 2 to 2.5 per cent. Ceat, which is India's fourth-largest tyre manufacturer has said increased rubber prices along with other raw materials had resulted in the price hike. Recent reduction in rubber prices might come as a sweetener to Ceat. It is now expecting margins to improve the quarter ending September.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+