రెండు అవార్డులను సొంతం చేసుకున్న జిఎమ్ చెవర్లే స్పార్క్

ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జెడి పవర్ అండ్ అసోసియేట్స్ ఇండియా ఆటోమోటివ్ క్వాలిటీ స్టడీ అండ్ వెహికల్ డిపెండబిలిటీ స్టడీ 2010కి గాను ఈ అవార్డులను ప్రకటించింది. దీంతోపాటుగా చెవర్లే బ్రాండ్‌లో వస్తున్న ఏవియో యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్ కారు కూడా 'మోస్ట్ డిపెండబుల్ కారు' అవార్డును దక్కించుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
జనరల్ మోటార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో చెవర్లే బ్రాండ్‌లో ప్రస్తుతం.. క్యాప్టివా, ఆప్ట్రా, క్రూజ్, ఏవియో, ఏవియో యూ-వీఏ, స్పార్క్, బీట్ మరియు తవేరా మోడళ్లను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








