టాటా నానో ప్లాంటుకు సమీపంలో ఫోర్డ్ రెండో ప్లాంటు

Ford Figo
గుజరాత్‌లోని సనంద్‌లో టాటా మోటార్స్ తయారుచేస్తున్న చిన్న కారు టాటా నానో ప్లాంటుకు సమీపంలోనే తమ రెండో ప్లాంటును ఏర్పాటు చేయాలని అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ నిర్ణయించుకుంది.

అహ్మదాబాద్‌ సమీపంలోని సనంద్‌ తాలూకాలో 400 ఎకరాల స్థలాన్ని ఫోర్డ్‌ ఇండియా గుర్తించింది. ఈ ప్లాంటు ఏర్పాటు కోసం ఫోర్డ్ కంపెనీ సుమారు రూ.5,000 కోట్లను వెచ్చించనున్నట్లు సమాచారం. స్థలం మరియు ప్లాంటు ఏర్పాటు విషయమై ఫోర్డ్‌ ఇండియా గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా తమిళనాడులోని చెన్నైలో ఓ ప్లాంటు ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసేందుకు అనువుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అంశంపై కంపెనీ దృష్టి పెట్టింది.

More from DriveSpark

Article Published On: Thursday, June 23, 2011, 10:43 [IST]
English summary
US carmaker Ford Motor's Indian subsidiary Ford India has identified a 400 acres of land in Gujarat San and taluka near Tata Motors small car Nano plant to set up its second manufacturing plant in India govt. official sources said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+