మరోసారి ఓపెల్‌ను విక్రయించాలని భావిస్తున్న జీఎమ్!

Opel
అగ్రరాజ్యపు అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ (జీఎమ్) మరోసారి తన యూరోపియన్ విభాగం 'ఓపెల్‌'ను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జర్మన్ మీడియా కథనాల ప్రకారం, జీఎమ్‌కు చెందిన యూరప్ విభాగమైన ఓపెల్‌ను మరోసారి విక్రయించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆటో బిల్డ్ మరియు స్పీగెల్ ఆన్‌లైన్ మ్యాగజైన్‌లు తెలిపిన దాని ప్రకారం, ఓపెల్‌ను చైనా కార్ల తయారీదారులు కానీ లేదా జర్మనీకు చెందిన ఫోక్స్‌వ్యాగన్ కానీ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపాయి. ఈ డీల్ విలువ దాదాపు 2,000 కోట్ల యూరోలు (2,930 కోట్ల డాలర్లు). గతంలో (2009) ఒకసారి ఓపెల్‌ను అమ్మేయాలని జనరల్ మోటార్స్ ప్రయత్నించి విరమించుకుంది. అయితే ఇందుకు సంబంధించి ఇటు జనరల్ మోటార్స్ కానీ అటు ఓపెల్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.

More from DriveSpark

Article Published On: Saturday, June 11, 2011, 12:26 [IST]
English summary
General Motors, the American automobile major is considering putting European arm Opel up for sale again. As per Auto Build and Spiegel Online, possible buyers could be Chinese car makers or Germany's Volkswagen that has a war chest of almost 20 billion euros ($29.3 billion).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+