టాటా విలాసవంతమైన కారు జాగ్వార్ రీకాల్

ఈ మేరకు కంపెనీ కార్లు కొను గోలు చేసిన వారికి ఉత్తరాలు కూడా రాసింది. బ్రిటన్‌లో మొత్తం 17,678 కార్లను రీకాల్ చేస్తున్నట్లు జాగ్వార్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. దీని వల్ల ఇప్పటి వరకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.ఈ లోపాన్ని తమ కంపెనీకి చెందిన సిబ్బంది కనుగొన్నాడని ఆయనచెప్పారు.
జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ లగ్జరీ కార్ కంపెనీను దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ నుంచి 2.3 బిలియన్ డాలర్లు వెచ్చించి 2008లో కొనుగోలు చేసింది.


Click it and Unblock the Notifications








