కొరియాలో తమ స్వంత ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్న ఎమ్ & ఎమ్

Mahindra Scorpio
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల కొనుగోలు చేసిన దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్ ద్వారా తమ ఉత్పత్తులను కొరియన్ మార్కెట్లో ప్రవేశపెట్టాలని సన్నాహాలు చేస్తుంది.

మాహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు (ఆటోమొటివ్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్) పవన్ గోయెంకా మాట్లాడుతూ.. శాంగ్‌యాంగ్‌ను స్వాధీనం చేసుకోవడంతో వచ్చే ఏడాది కొరియన్ మార్కెట్లో తమ స్వంత ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

అయితే కొరియాలో ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి ముందు మార్కెట్ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ప్రారంభ దశలో భాగంగా తమ ఉత్పత్తుల్లో ఏవైనా ఒకటి లేదా రెండు మోడళ్లను విడుదల చేసిన తర్వాత మార్కెట్ స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, June 24, 2011, 12:31 [IST]
English summary
Pawan Goenka, M&M president, automotive and farm equipment sector said that they have acquired the Korean automobile company Ssangyong and is planning to take its own products to the Korean market next year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+