రూ.6.19 లక్షలకే కొత్త బొలెరోను లాంచ్ చేసిన మహీంద్రా

కొత్త బొలెరో ఎమ్2డి ఇంజన్‌ను అమర్చారు. ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తతో లభించే ఈ కొత్త బొలెరో మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* మహీంద్రా బొలెరో ఎస్ఎల్ఈ బిఎస్3 రూ. 6.19 లక్షలు, బిఎస్4 రూ. 6.33 లక్షలు
* మహీంద్రా బొలెరో ఎస్ఎల్ఎక్స్ బిఎస్3 రూ. 6.67 లక్షలు, బిఎస్4 రూ. 6.81 లక్షలు
* మహీంద్రా బొలెరో జెడ్ఎల్ఎక్స్ బిఎస్3 రూ. 6.82 లక్షలు, బిఎస్4 రూ. 6.96 లక్షలు
కొత్త బొలెరో ప్రస్తుతం ఉన్న వెర్షన్ స్థానంలో ప్రవేశపెట్టారు. దీన్ని ఇది పూర్తిగా రీప్లేస్ చేయనుంది.
కొత్త బొలెరోలే చేసిన మార్పుల గురించి మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT) పై క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








