సార్క్ దేశాలపై కన్నేసిన మహీంద్రా నావిస్టార్

"ఎగుమతుల కోసం దక్షిణాఫ్రికా, సార్క్ దేశాలలో ఆర్‌హెచ్‌డి (రైట్-హ్యాండ్ డ్రైవింగ్) మార్కెట్లను అన్వేషిస్తున్నాం. కానీ దేశీయ మార్కెట్‌కే తొలి ప్రాధాన్యాన్ని ఇస్తామ"ని మహీంద్రా నావిస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ మెహతా తెలిపారు. మహీంద్రా నావిస్టార్ విడుదలైన తొలి ఏడాదిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని, రానున్న మూడు-నాలుగేళ్లలో 50,000 భారీ వాణిజ్య వాహనాలను (హెవీ కమర్షియల్ వెహికల్స్) మరియు 20,000 చిన్న వాణిజ్య వాహనాలను (లైట్ కమర్షియల్ వెహికల్స్) విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








