రికార్డు స్థాయిలో మైలేజ్‌ను నమోగదు చేసిన మహీంద్రా జైలో

నగరంలో మొత్తం 73 కి.మీ విస్తీర్ణంతో, బేగంపేట నుంచి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరకు ఈ నిర్వహించిన ఈ ర్యాలీలో పలు వాహనాలు పోటీపడ్డాయని సంస్ధ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ ) వివేక్ నాయర్ తెలిపారు. జనవరి 2009లో మార్కెట్లోకి అడుగుపెట్టిన జైలో అతి తక్కువ కాలంలో రికార్డు స్ధాయిలో వృద్ధిని సాధించిందని ఎమ్‌యూవీ సెగ్మెంట్లో మహీంద్రా జైలోకు ఓ ప్రత్యేక స్థానం ఉందని ఆయన తెలిపారు. టొయోటా ఇన్నోవా, చెవర్లే తవేరాలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








