మాంజా ఎలాన్‌గా అపగ్రేడ్ అయిన ఇండిగో మాంజా..!

Tata Manza
టాటా మోటార్స్ సంస్థ ప్రవేశపెట్టిన "ఇండిగో మాంజా"కు కంపెనీ కొత్తగా మెరుగులు దిద్ది ప్రస్తుతం ఉన్న మోడల్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు ప్రకటించింది. ఇండిగో మాంజా డిజైన్‌ను (రూపం), ఇంటీరియర్ (అంతర్గత అలంకరణ)లో మార్పులు చేసి "మాంజా ఎలాన్" పేరుతో విడుదల చేసింది.

గత 2009లో విడుదలైన ఈ కారు ఇప్పటికే బహుళ ప్రజాదరణ పొందింది. కొత్తగా విడుదల చేసిన మాంజా ఎలాన్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఫియస్టా వంటి కార్లకు పోటీ ఇవ్వడానికి 15 నెలల క్రితం టాటా సంస్థ ఇండిగో మాంజాను విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 26, 2011, 14:24 [IST]
English summary
The existing model Indigo Manza from Tata Motors is to get changes in its interiors and the design to be called as Manza Elan sacrificing Indigo term. Tata Motors plans to enter into new wave of branding this Manza by forfeiting the Indigo brand which complements affordability and scintillation for the vehicle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+