సూపర్‌వైజర్లపై దాడికి దిగిన మానేసర్ వర్కర్లు

మారుతి సుజుకి మానేసర్ ప్లాంటు కార్మికుల సమ్మె ఉద్రిక్తలకు దారీ తీసింది. గడచిన 17 రోజులగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న మానేసర్ కార్మికులు నేడు కోపోద్రిక్తులై కంపెనీ సూపర్‌వైజర్లపై దాడికి దిగారు. డ్యూటీ వెళ్లేందుకు ప్లాంటు వైపు వెళ్తున్న కార్మికులపై సమ్మె చేస్తున్న మానేసర్ కార్మికులు దాడిచేశారు. వారిలో ఐదుగులు సూపర్‌వైజర్లు గాయాలతో బయటపడ్డారు.

గుడ్ కండక్ట్ బాండ్‌పై సంతకం చేయని ప్రస్తుత శాశ్వత కార్మికుల స్థానంలో కొత్త వారిని మారుతి యాజమాన్యం నియమించుకోవడం పట్ల ఆగ్రహం చెందిన కార్మికులు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ప్లాంటులోనికి 11 మంది సూపర్‌వైజర్లపై కార్మికులు దాడి చేశారని, గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 15, 2011, 16:50 [IST]
English summary
The labour unrest at Maruti Suzuki India's Manesar plant took a violent turn today when a group of supervisors were attacked on their way to work, with five of them sustaining injuries.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+