సమ్మె ప్రభావంతో మారుతి డీజిల్ కార్లపై పెరిగిన వెయింటింగ్ పీరియడ్

Swift
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో కార్మికులు టేపట్టిన సమ్మె కారణంగా కంపెనీ అందిస్తున్న డీజిల్ కార్ల వెయింటింగ్ పీరియడ్ మరింత కాలం పెరిగనుంది. గడచిన 12 రోజులుగా తమ కొత్త యూనియన్‌ను యాజమాన్యం గుర్తించాలంటూ వర్కర్లు చేస్తున్న సమ్మె నేటితో 13వ రోజుకు చేరుకుంది.

మానేసర్ ప్లాంటులో ముఖ్యంగా డీజిల్ కార్లు తయారవుతుంటాయి. స్విఫ్ట్‌, స్విఫ్ట్ డిజైర్‌, ఎస్ఎక్స్‌4 వంటి డీజిల్ కార్లు ఈ ప్లాంటులో ఉత్పత్తి అవుతాయి. కార్మికుల సమ్మెతో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో వీటి వెయిటింగ్ పీరియడ్ మరో నెల రోజులకు పెరిగింది.

More from DriveSpark

Article Published On: Thursday, June 16, 2011, 10:33 [IST]
English summary
As the strike at Maruti Suzuki India's (MSI) Manesar plant continued for the 12th day today, waiting periods for diesel options of three models, Swift, DZiRE and SX4, have gone up by up to one month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+