ఎమ్&ఎమ్ నుంచి త్వరలో జైలో పెరల్ వైట్ సెలబ్రేషన్ ఎడిషన్

ఎమ్ అండ్ ఎమ్ ప్రకారం, కొత్త జైలో పెరల్ వైట్ సెలబ్రేషన్ ఎడిషన్‌లో జెన్యూన్ ఇటాలియన్ లెథర్ ఇంటీరియర్స్, హై-గ్లాస్-ఫినిష్ సెంటర్ బెజెల్, లెథర్‌తో కవర్ చేయబడిన గేర్ నాబ్స్, సెలబ్రేషన్ ఎడిషన్‌ను గుర్తు చేస్తూ ఇంటీరియర్లపై ప్రత్యేకంగా ముద్రించిన కంపెనీ లోగో తదితర ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. ప్రస్తుతం మహీంద్రా జైలో డి2, ఈ4, ఈ6, ఈ8 అనే నాలుగు వేరియంట్లలో డైమండ్ వైట్, టొరెడార్ రెడ్, గోల్డ్ షిమ్మర్, ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, రాకీ బీగ్ అనే ఏడు రంగుల్లో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








