కొట్టాయం ఫ్యాక్టరీలో లాకౌట్‌ను ఎత్తివేసిన ఎమ్ఆర్ఎఫ్

MRF Tyres
గత కొద్ది రోజులగా మూసివేయబడి ఉన్న ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎమ్ఆర్‌ఎఫ్‌ కేరళలోని కొట్టాయం ఫ్యాక్టరీలో లాకౌట్‌ను ఎత్తివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. శుక్రవారం ఉదయం నుంచి లాకౌట్‌ను ఎత్తివేత అమలులోకి వస్తుందని ఎమ్ఆర్ఎఫ్ తెలిపింది.

గత వారం సెలవు విషయంలో ఒక ఉద్యోగికి, సూపర్‌వైజర్‌కు మధ్య ఏర్పడిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో బుధవారం రోజున ఎమ్ఆర్ఎఫ్ లాకౌట్‌ను ప్రకటించింది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి లాకౌట్‌ అమలు చేసిన ఎమ్ఆర్ఎఫ్ శుక్రవారం ఉదయం లాకౌట్‌ను తొలగించింది.

లాకౌట్ కారణంగా గత నాలుగు రోజులుగా ఫ్యాక్టరీ కార్యకలాపాలు పూర్తిగా స్థంబించిపోవడంతో కంపెనీ సుమారు రూ. 22 కోట్ల మేర నష్టపోయింది. కొట్టాయం ఫ్యాక్టరీలో మొత్తం 1,350 మంది కార్మికులు మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, June 24, 2011, 14:49 [IST]
English summary
MRF, India's leading tyre manufacturer has announced that that lockout at its Kottayam plant will be lifted effective from Friday Morning. MRF had announced a lockout on Wednesday following a labour dispute from last Saturday. This is MRF's second lockout at Kottayam in the past one year. The company has not disclosed any reason for lifting the lockout.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+