నిస్సాన్ నుంచి వినియోగదారుల సేవా కేంద్రం 'నిస్సాన్ కేర్'

వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకునేందుకు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు "నిస్సాన్ కేర్" అనే ఓ కస్టమర్ కాంటాక్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. 1800-209-4080 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌ను డయల్ చేయడం ద్వారా వినియోగదారులు నిస్సాన్‌ను చేరుకోవచ్చని లేదా ప్రత్యామ్నాయంగా [email protected] మెయిల్‌పై వినియోగదారుల అభిప్రాయాలు తమతో పంచుకోవచ్చని కంపెనీ తెలిపింది.
ఆఫ్టర్-సేల్స్ కమిట్‌మెంట్‌లో భాగంగా వినియోగదారులకు సేవలందిచాలనే ఉద్దేశంతో రౌండ్-ది-క్లాక్ మద్దతునిచ్చేందుకు నిస్సాన్ ఈ కస్టమర్ కేర్‌ను ప్రారభించింది. అంతేకాకుండా.. ఎక్స్టెండెడ్ వారెంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలను కూడా నిస్సాన్ తన ఉత్పత్తులపై అందిస్తోంది.


Click it and Unblock the Notifications








