సన్నీ సెడాన్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించిన నిస్సాన్‌ ఇండియా

Nissan Sunny
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా తమ మిడ్‌ సైజ్‌ సెడాన్‌ సన్నీ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. నిస్సాన్ ఇండియాకు తమిళనాడులోని చెన్నైకు సమీపంలో ఉన్న ఓరగడం ప్లాంటులో ఈ సెడాన్ ఉత్పత్తిని ప్రారంభించామని నిస్సాన్‌ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

నిస్సాన్ ఇండియా ఈ నెల 3వ తేదీన తమ సన్నీ సెడాన్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారు ఉత్పత్తిలో దాదాపు 85 శాతం విడిభాగాలను భారత్‌ నుంచే కొనుగోలు చేస్తామని, ఇందులో సుమారు 40 శాతం విడిభాగాలను చెన్నైలోనే లభ్యమవుతాయని నిస్సాన్‌ మోటార్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిమినోబు టోకుయామా వెల్లడించారు.

Most Read Articles

English summary
The Nissan Micra is an important car for Nissan in India and the company has a lot resting on the success of the Micra. Nissan India have gone to great lengths by doing a lot of marketing activity in shopping malls and key consumer touchpoints to promote not just the upcoming Micra, but to also spread awareness and visibility of the Nissan brand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X