భారత్‌లో కొలియోస్ ఎస్‌యూవీని విడుదల చేసిన రీనాల్ట్

Renault Koloes
గతంలో వన్ఇండియా ఆటోమొబైల్ రిపోర్ట్ చేసినట్లుగానే ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ తన తొలి ఎస్‌యూవీ "కొలియోస్"ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. భారత మార్కెట్లో రీనాల్ట్‌కు ఇది రెండవ ఉత్పత్తి కావడం విశేషం. రీనాల్ట్ ఇదివరకే తన ప్రీమీయం కారు ఫ్లూయెన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ కారు చెన్నయ్ నిస్సాన్-రీనాల్ట్ ప్లాంటులో ఉత్పత్తి అవుతుంది.

మరికొద్ది రోజుల్లో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో కొలియోస్ ప్రపంచ ప్రవేశం చేయనుందని, ఈ ఉత్పత్తిపై తాము అత్యధిక ఆశాభావంతో ఉన్నామని రీనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ నాసిఫ్ తెలిపారు. 2 లీటర్ సిఆర్‌డి ఇంజన్ కలిగిన కొత్త రీనాల్ట్ కొలియోస్ ఎస్‌యూవీ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో లభించనుంది. భారత మార్కెట్లో కొలియోస్ ఎస్‌యూవీ ధర రూ. 22.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 8, 2011, 16:59 [IST]
English summary
Renault, the French carmaker has finally launched the new Koleos crossover in India with a starting price of Rs.22.99 lakhs (ex-showroom Delhi). This is Renault's second model to be launched after the Fluence. Renault has said it will soon launch three more models in India. The Koleos is powered by a 2-litre common rail turbo diesel DCi engine paired with a six speed automatic gearbox.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+