దేశీయ కార్ల పరిశ్రమలో మానవ వనరుల కొరత: మారుతి

Skilled Employees Shortage
భారత ఆటోమొబైల్ రంగంలో మానవ వనరుల కొరత అధికంగా ఉందని దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ షింజో నకనిషి అన్నారు. పరిశ్రమలో నిపుణులైను ఉద్యోగులు లేని కారణంగా కార్ల పరిశ్రమ కొంత కుంటుపడనుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల మానేసర్ ప్లాంటులో 13 రోజుల పాటు జరిగిన సమ్మె గురించి ఆయన ప్రస్థావిస్తూ.. ఈ సమ్మె కారణంగా 12,600 యూనిట్ల ఉత్పత్తి నిలిచిపోయిందని, ఫలితంగా రూ. 720 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. భారత్‌లో డిమాండ్‌కు అనుగుణంగా పెద్ద కార్ల కంపెనీలు ఉత్పత్తిని నిర్వహించలేకపోతున్నాయని ఆయన అన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, August 19, 2011, 12:10 [IST]
English summary
India's largest passenger carmaker Maruti Suzuki India's managing director Shinzo Nakanishi expressed concern about lack of skilled workers in domestic car industry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+