మానేసర్ ప్లాంటులో 12వ రోజుకు చేరిన కార్మికుల సమ్మె

మానేసర్ ప్లాంటులో గడచిన పన్నెండు రోజులగా ఉత్పత్తి ఆగిపోవడంతో నిన్నటి వరకూ కంపెనీ 10,200 యూనిట్లను నష్టపోయింది, దీని విలువ సుమారు రూ. 510 కోట్లుగా ఉండొచ్చని అంచనా. మంగళవారం సాయంత్రం కంపెనీ యాజమాన్యంతోనూ మరియు సమ్మె చేస్తున్న వర్కర్లోతోనూ హర్యానా లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులు వడివిడిగా చర్చలు జరిపారు కానీ రెండు పార్టీలో ఉమ్మడి చర్చలను మాత్రం జరపలేదు.


Click it and Unblock the Notifications








