సరికొత్త విస్టాను విడుదల చేసిన టాటా మోటార్స్

New Tata Vista
భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు విస్టాలో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో విడుదలైన కొత్త విస్టా పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది.

పెట్రోల్ వేరియంట్ విస్టా కారు ధర రూ. 3.88 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉండగా డీజిల్ వేరియంట్ విస్టా కారు ధర రూ. 4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. సెప్టెంబర్ 1 నుండి ఈ కొత్త విస్టా మార్కెట్లో అందుబాటులోకి రానుంది.కొత్త విస్టా హ్యాచ్‌బ్యాక్ కారు శక్తివంతమైన ఇంజన్, కళ్లు చెదిరే సరికొత్త లుక్, ఆకర్షనీయమైన ఇంటీరియర్స్‌తో సెడాన్ కారు నడుపుతున్న అనుభూతినిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది.

ఇంకా ఉందులో సరికొ కొత్త క్రోమ్ ఫ్రంట్‌ గ్రిల్‌, ట్రిపుల్‌ బారల్‌ హెడ్‌ పాంప్‌, అల్లాయ్‌ వీల్స్‌, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్‌, 2-డిఐఎన్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌, బ్లూటూత్‌, మిర్రర్‌ అడ్జస్ట్‌ విత్‌ జాయ్‌ స్టిక్‌, టిల్ట్‌ అడ్జస్టబుల్‌ స్టీరింగ్‌ వంటి ప్రధాన ఫీచర్లతో ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఇది లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2011, 11:44 [IST]
English summary
Tata Motors has today launched the latest version of the Vista premium hatchback. We had earlier reported that Tata Motors was going to provide the Vista a visual face-lift. Tata Motors has claimed the new Vista will deliver a sedan-like experience, with its powerful engine options, stunning new look, state-of-the-art features and segment leading interior space.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+