ఫిబ్రవరి గ్లోబల్ విక్రయాలలో 14% వృద్ధి: టాటా మోటార్స్

TATA
ఆటోమొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త సంచలనాలను సృష్టిస్తున్న దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది ఫిబ్రవరి నెల ప్రపంచ విక్రయాలలో ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేసుకున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 2011లో టాటా మోటార్స్ గ్లోబల్ విక్రయాలు 14 శాతం వృద్ధి చెంది 1,02,411 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదే సమయంలో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ విక్రయాలు 26 శాతం పెరిగి 21,653 యూనిట్లుగా ఉండగా.. ఇందులో ల్యాండ్ రోవర్ విక్రయాలే 33 శాతంగా ఉన్నాయి. 2008లో ఫోర్డ్ మోటార్ కంపెనీ నుంచి జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Tuesday, March 15, 2011, 17:40 [IST]
English summary
Indian auto gaint Tata Motors Ltd said its global vehicle sales up by 14% in February 2011. In this month total 102,411 units sold. Jaguar and Land Rover sales rose 26% to 21,653 units, driven by a 33% rise in Land Rover sales. Tata bought the British luxury brand unit JLR from Ford Motor Co for $2.3 billion in 2008.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+