టాటా మోటార్స్ త్రైమాసిక నికర లాభం ‘2000 కోట్లు’..!!

నిర్థారిత క్వార్టర్‌లో కంపెని సంఘటిత నికర అమ్మకాలు 23 శాతం వృద్ధితో రూ.27,055 కోట్ల నుంచి రూ.33,392 కోట్లకు చేరినట్లు టాటా మోటార్స్ బిఎస్ఇకి పంపిన సమాచారంలో తెలిపింది. ఈ కాలంలో సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ మోడల్ అమ్మకాల ద్వారా రాబడి వార్షిక ప్రాతిపదికన 28శాతం వృద్ధితో రూ.15,396 కోట్ల నుంచి రూ.19,776 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications








