మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్ బయట పరిస్థితి ఉద్రిక్తం

Police
మారుతి సుజుకి మానేసర్ ప్లాంటు వద్ద కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె ఉద్రిక్త వాతావరణాన్ని తలపిస్తోంది. మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)ను యాజమాన్యం గుర్తించాలంటూ గత శనివారం నుంచి దాదాపు 2,000 మంది కంపెనీ వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తూ సమ్మె నిర్వహిస్తుండగా వారికి తోడుగా వివిధ కార్మిక సంఘాలు మానేసర్ ప్లాంటు వద్దకు తరలి రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఏ క్షణంలోనైనా పరిస్థితి చేయిదాటితే అడ్డుకునేందుగా వీలుగా వందలాది మంది పోలీసులను మానేసర్ ప్లాంటు బయట మోహరింపజేశారు. పరిస్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితి అదుపుతప్పితే బలగాన్ని ఉపయోగిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)ను యాజమాన్యం గుర్తించాలంటూ సదరు యూనియన్ వర్కర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, June 10, 2011, 15:50 [IST]
English summary
There is tension outside Maruti Suzuki's Manesar plant with over 2,000 industrial workers protesting against the sacking of 11 employees and recognition of their union. There is heavy deployment of police force outside the factory.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+