వోల్వో ఆటో ఇండియా కొత్త ఛీఫ్‌గా థామస్ ఎర్న్‌బర్గ్

Tomas Ernberg
స్వీడన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'వోల్వో ఆటో ఇండియా' భారత కార్యకలాపాల కోసం కొత్త ఛీఫ్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటించింది. దేశీయ కార్యకలాపాల కోసం థామస్ ఎర్న్‌బర్గ్‌ను కంపెనీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించుకున్నట్లు వోల్వో ఓ ప్రకటనలో పేర్కొంది.

గడచిన 17 ఏళ్లుగా ఎర్న్‌బర్గ్‌ వోల్వో సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం భారత యూనిట్‌కు ఛీఫ్‌గా వ్యవహరిస్తున్న పౌల్ డె వోయిజ్స్‌ బాధ్యతలను ఎర్న్‌బర్గ్‌ చేపట్టనున్నారు. ఈ పదవికి ముందు ఎర్న్‌బర్గ్ దుబాయ్‌లో రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించబడ్డారు. భారత్‌లో వోల్వో కార్యకలాపాలు మరియు ప్రణాళికలకు ఆయన పూర్తి బాధ్యతలను వహించనున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, July 22, 2011, 12:36 [IST]
English summary
Swedish carmaker Volvo Auto has announced the appointment of Mr Tomas Ernberg as the new Managing Director of its Indian operations.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+