హోండా సిటీని ఓవర్‌టేక్ చేసిన ఫోక్స్‌వ్యాగన్ వెంటో..!!

VW Vento-Hond City
గడచిన 13 ఏళ్లుగా భారత మార్కెట్లోని మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో రారాజుగా నిలుస్తున్న జపాన్ కార్ దిగ్గజం హోండా అందిస్తున్న "సిటీ" సెడాన్ కారును నిన్న గాక మొన్న వచ్చిన జర్మనీ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ "వెంటో" సెడాన్ కారు ఓవర్‌టేక్ చేసిపారేసింది.

మిడ్-సైజ్ సెగ్మెంట్లో ప్రవేశించిన వెంటో సెడాన్ విడుదలైన ఎనిమిది నెలల్లో భారత మార్కెట్లో సంచలనం సృష్టించింది. మార్చి మరియు ఏప్రిల్ నెలలో ఫోక్స్‌వ్యాగన్ 6,839 వెంటో కార్లను విక్రయిస్తే.. ఇదే సమయంలో హోండా ఈ రెండు నెలలకు గానూ కేవలం 4,315 సిటీ కార్లను మాత్రమే విక్రయించగలిగింది. దీంతో గత ఫిబ్రవరి వరకూ మిడ్-సైజ్ సెగ్మెంట్లో నెంబర్ వన్‌గా నిలుస్తూ వచ్చిన హోండా సిటీ సెడాన్‌ కారును ఫోక్స్‌వ్యాగన్ వెంటో కారు ఓవర్‌టేక్ చేసినట్లయింది.

More from DriveSpark

Article Published On: Saturday, May 21, 2011, 15:05 [IST]
English summary
In just eight months after launching of Volkswagen Vento, its sales of the have nudged ahead of those of the leader (Honda City) of 13 years for two months in a row now. VW managed to sell 6,839 Ventos in March and April; Honda could sell 4,315 City's in that period.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+