ఆ యాక్సిడెంట్‌కు మాకు సంబంధమే లేదు: స్త్రీలు

Lady Driver
గతంలో మహిళల పార్కింగ్ నైపుణ్యాల గురించి పరిశోధకులు జరిపిన ఓ అధ్యయాన్ని వన్ఇండియా ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా.. రోడ్డు ప్రమాదాలతో సంబంధం ఉన్న మహిళలపై జరిపిన ఓ అధ్యయనంలో మరో ఆశ్చర్యకర విషయం వెల్లడైంది.


లండన్‌లో నిర్వహించిన ఓ తాజా అధ్యయనం ప్రకారం, యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాటి బాధ్యతను అంగీకరించని మహిళల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, వీరు ప్రమాదానికి బాధ్యత వహించడానికి నిరాకరించి, ఈ ప్రమాదానికి సంబంధించిన అంతులేని సాకులను చెప్పినట్లు ఈ అధ్యయనంలో తేలింది.

ఈ పరిశోధనను చేపట్టిన బీమా కంపెనీ యంగ్ మార్మలేడ్ ప్రకారం, కారు ప్రమాదాలతో సంబంధం ఉన్న ప్రతి పది మంది మహిళలలో ఎనిమిది మంది మహిళలు తమ తప్పు వల్లనే ప్రమాదం సంభవించలేదని, ఈ ప్రమాదాలకు సంబంధించి వారు ఇతరులను (వస్తువులను) నిందిస్తున్నారని వెల్లడైంది.

అంతేకాకుండా కారు ప్రమాదాలతో సంబందం ఉన్న 78 శాతం మహిళలు ఈ ప్రమాదాలకు సంబంధించి తమను నిందించరాదని చెప్పినట్లు డైలీ మెయిల్ ప్రచురించింది. అయితే, మరి ప్రమాదం ఎలా సంభవించిందని వీరిని ప్రశ్నిస్తే.. తప్పు జరగడానికి ఎన్నో సాకులను వీరు చెప్పినట్లు యంగ్ మార్మెలాన్ రీసెర్చ్ తెలిపింది.


దాదాపు 2,000 మంది మోటారిస్టులపై జరిపిన ఈ అధ్యయనంలో 19 శాతం మంది మహిళలు తమ కారులో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని చెప్పగా, 31 శాతం మంది మహిళలు ఇతర డ్రైవర్ కారణంగా లేదా రోడ్డుపై ఏదో అడ్డం వచ్చిన కారణంగా లేదా వాతావరణం కారణంగా ప్రమాదాలు జరిగాయని చెప్పుకొచ్చారు.

మహిళలు రోడ్డు ప్రమాదాలకు గల చెప్పిన సాకుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన సాకు "కోపంతో ఉన్న ఉడుత నాపై విత్తనం విసిరేసింద"ని, అలాగే ద్వితీయ స్థానంలో నిలిచి సాకు "నా కంట్లో ధూళి పడింద"ని అంటూ అనేక రకాల సాకులు మహిళలు చెప్పినట్లు తేలింది.

More from DriveSpark

Article Published On: Monday, October 24, 2011, 17:57 [IST]
English summary
According to a insurance company Young Marmalade research in Londan, has found that female drivers refuse to take responsibility after a crash and have a number of excuses to offer rather than hold their hands up.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+