బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల; ధర రూ. 78.9 లక్షలు
లగ్జరీ కార్ ప్రియులకు మరో బిఎమ్‌డబ్ల్యూ కారు అందుబాటులోకి వచ్చింది. ఇటు లగ్జరీ సెడాన్‌ను ఫీల్‌ను అటు ఎస్‌యూవీ లాంటి పవర్, పెర్ఫామెన్స్‌ను కోరుకునే కస్టమర్ల కోసం జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త 2012 ఎక్స్6 క్రాసోవర్‌ను విడుదల చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్40డి - 78.90 లక్షలు (డీజిల్ వెర్షన్)
- బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్50ఐ - 93.40 లక్షలు (పెట్రోల్ వెర్షన్)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - డిజైన్
ఆటోమొబైల్ సెగ్మెంట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 విడుదల ద్వారా స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే (ఎస్ఏసి) అనే కొత్త విభాగాన్ని కంపెనీ సృష్టించింది. ఈ కారును ముందు వైపు నుంచి గమనిస్తే ఎస్‌యూవీ లాంటి లుక్‌ను, వెనుక వైపు గమనిస్తే కూపే లాంటి ఫీల్‌ను కలుగుతుంది.

2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ధర
* బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్40డి - 78.90 లక్షలు (డీజిల్ వెర్షన్)
* బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్50ఐ - 93.40 లక్షలు (పెట్రోల్ వెర్షన్)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - పెట్రోల్ ఇంజన్
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్50ఐ వేరియంట్‌లో ఉపయోగించిన 4.4 లీటర్, వి-8 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 407 హెచ్‌పిల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 (పెట్రోల్) - పెర్ఫామెన్స్
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్50ఐ కేవలం 5.4 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 240 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - డీజిల్ ఇంజన్
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్40డి వేరియంట్‌లో ఉపయోగించిన 3 లీటర్, వి-4 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 306 హెచ్‌పిల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 (డీజిల్) - పెర్ఫామెన్స్
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్40డి కేవలం 6.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 236 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఇంటీరియర్లను నెవడా లెథర్‌తో తయారు చేశారు. ఇది బీజ్, బ్లాక్, ఓయ్‌స్టర్/బ్లాక్, శాడల్ బ్రౌన్/బ్లాక్, వెర్మిలియన్ రెడ్/బ్లాక్ కాంబినేషన్లతో లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 నాన్-మెటాలిక్ ఆల్పైన్ వైట్ కలర్‌తో పాటుగా బ్లాక్ షాపైర్, డీప్ సీ బ్లూ, మెర్రాకెష్ బ్రౌన్, మిడ్‌నైట్ బ్లూ, స్పేస్ గ్రే, ఓరియన్ సిల్వర్, టైటానియం, వెర్మిలియన్ రెడ్ కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఫోటోలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఫోటోలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఫోటోలు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఫోటోలు
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - మార్పులు:
కొత్త 2013 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 క్రాసోవర్‌లో త్రీ-డైమన్షన్ క్రోమ్ ఫ్రేమ్ మరియు యాంగిల్డ్ స్లాట్స్‌లతో కూడిన కొత్త కిడ్నీ-గ్రిల్, రీపొజిషన్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వంటి మార్పులు ఉన్నాయి. కొనుగోలుదారులు కావాలనుకుంటే, బానెట్‌పై పవర్‌డోమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - పెట్రోల్ ఇంజన్:
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్50ఐ వేరియంట్‌లో ఉపయోగించిన 4.4 లీటర్, వి-8 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 407 హెచ్‌పిల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 240 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - డీజిల్ ఇంజన్:
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎక్స్‌డ్రైవ్40డి వేరియంట్‌లో ఉపయోగించిన 3 లీటర్, వి-4 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 306 హెచ్‌పిల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది కేవలం 6.5 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 236 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 - ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్:
దీని ఇంటీరియర్లను నెవడా లెథర్‌తో తయారు చేశారు. ఇది బీజ్, బ్లాక్, ఓయ్‌స్టర్/బ్లాక్, శాడల్ బ్రౌన్/బ్లాక్, వెర్మిలియన్ రెడ్/బ్లాక్ కాంబినేషన్లతో లభిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 నాన్-మెటాలిక్ ఆల్పైన్ వైట్ కలర్‌తో పాటుగా బ్లాక్ షాపైర్, డీప్ సీ బ్లూ, మెర్రాకెష్ బ్రౌన్, మిడ్‌నైట్ బ్లూ, స్పేస్ గ్రే, ఓరియన్ సిల్వర్, టైటానియం, వెర్మిలియన్ రెడ్ కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








