2013 ఆక్టావియా ఉత్పత్తిని ప్రారంభించిన స్కొడా

Written By:

చెక్ రిపబ్లిక్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ స్కొడా గత కొద్దికాలంగా ఉత్పత్తిని నిలిపివేసిన ఆక్టావియా సెడాన్‌లో ఓ సరికొత్త 2013 వెర్షన్‌ను కంపెనీ ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు 2013 స్కొడా ఆక్టావియా ఉత్పత్తి దశకు చేరుకుంది. చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలెస్లావ్ ప్లాంటులోని 2013 స్కొడా ఆక్టావియా ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడి నుండి పలు గ్లోబల్ మార్కెట్లకు ఈ కారు ఎగుమతి కానుంది. వచ్చే ఏడాదిలో కొత్త ఆక్టావియా ఇండియన్ మార్కెట్లో కూడా విడదలయ్యే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు నుంచి పాపులర్ అయిన కొత్త ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కొత్త ఆక్టావియాను తయారు చేశారు. పాత వెర్షన్ ఆక్టావియాతో పోల్చుకుంటే, 2013 స్కొడా ఆక్టావియా మెరుగైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉండి, విలాసవంతమైన అనుభూతిని కల్పించనుంది. గ్లోబల్ మార్కెట్లలో 2013 స్కొడా ఆక్టావియా నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

2013 స్కొడా ఆక్టావియా ఉత్పత్తి

2013 స్కొడా ఆక్టావియా ఉత్పత్తి

2013 స్కొడా ఆక్టావియా ఉత్పత్తి దశకు చేరుకుంది. చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలెస్లావ్ ప్లాంటులోని 2013 స్కొడా ఆక్టావియా ఉత్పత్తి జరుగుతుంది.

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు నుంచి పాపులర్ అయిన కొత్త ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కొత్త ఆక్టావియాను తయారు చేశారు.

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

పాత వెర్షన్ ఆక్టావియాతో పోల్చుకుంటే, 2013 స్కొడా ఆక్టావియా మెరుగైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉండి, విలాసవంతమైన అనుభూతిని కల్పించనుంది.

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

గ్లోబల్ మార్కెట్లలో 2013 స్కొడా ఆక్టావియా నాలుగు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

ఎంట్రీ-లెవల్ స్కొడా ఆక్టావియాలో 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 138 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1.4 లీటర్ ఇంజన్ అలాగే 177 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు.

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

కొత్త అక్టావియా వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదలైన కొద్ది నెలల తర్వాత ఇది 2.0 లీటర్ టర్బో ఇంజన్‌తో (ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించే ఇంజన్) కూడా ఇది లభించే ఆస్కారం ఉంది.

2013 స్కొడా ఆక్టావియా

2013 స్కొడా ఆక్టావియా

డీజిల్ వెర్షన్ స్కొడా ఆక్టావియా విషయానికి వస్తే, 103 బిహెచ్‌పి 1.6 లీటర్ ఇంజన్, 108 బిహెచ్‌పి గ్రీన్‌లైన్ వెర్షన్, 147 బిహెచ్‌పి 1.6 లీటర్ మరియు 181 బిహెచ్‌పి 2.0 లీటర్ ఇంజన్లతో ఇది లభ్యం కానుంది.

ఎంట్రీ-లెవల్ స్కొడా ఆక్టావియాలో 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.4 టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 138 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే శక్తివంతమైన 1.4 లీటర్ ఇంజన్ అలాగే 177 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. కొత్త అక్టావియా వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదలైన కొద్ది నెలల తర్వాత ఇది 2.0 లీటర్ టర్బో ఇంజన్‌తో (ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జిటిఐ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించే ఇంజన్) కూడా ఇది లభించే ఆస్కారం ఉంది.

డీజిల్ వెర్షన్ స్కొడా ఆక్టావియా విషయానికి వస్తే, 103 బిహెచ్‌పి 1.6 లీటర్ ఇంజన్, 108 బిహెచ్‌పి గ్రీన్‌లైన్ వెర్షన్, 147 బిహెచ్‌పి 1.6 లీటర్ మరియు 181 బిహెచ్‌పి 2.0 లీటర్ ఇంజన్లతో ఇది లభ్యం కానుంది. కొత్త ఆక్టావియా సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, ఫైవ్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లతో లభ్యం కానుంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

English summary
The Czech carmaker has Skoda has started production of its newly launched 2013 Octavia at Mlada Boleslav plant in Czech Republic. The new Skoda Octavia is based on Volkswagen's MQB platform on which the VW Golf, Audi A3 and the Seat Leon are built.
Story first published: Saturday, December 22, 2012, 12:15 [IST]
Please Wait while comments are loading...

Latest Photos