సూపర్ డూపర్ '2014 చెవర్లే స్పార్క్' (బీట్) ఎలక్ట్రిక్ కారు
అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ అమెరికన్ మార్కెట్లో చెవర్లే స్పార్క్ (భారత మార్కెట్లో చెవర్లే బీట్) పేరుతో విక్రయిస్తున్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ అధునాతన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. '2014 చెవీ స్పార్క్' పేరుతో ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును ప్రదర్శనకు ఉంచింది. బ్యాటరీ పవర్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందులో 20 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు.
కొత్త 2014 చెవీ స్పార్క్‌లో ఉపయోగించిన ఎస్ఈఏ కాంబో డిసి ఫాస్ట్ ఛార్జింగ్ కిట్ కారణంగా ఇది కేవలం 20 సెకండ్లలోనే దాదాపు 80 బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇందులో ఉపయోగించిన అధునాతన ఎలక్ట్రిక్ మోటార్లు గరిష్టంగా 130 పిఎస్‌ల శక్తిని, 542 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది 8 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త స్పార్క్ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాది నాటికి వాణిజ్యం పరంగా అమ్ముడుకానుంది.

2012 చెవర్లే స్పార్క్ ఎలక్ట్రిక్ వెహికల్

Click it and Unblock the Notifications