గుజరాత్‌లో అతిపెద్ద ఆడి లగ్జరీ కార్ షోరూమ్‌ను ప్రారంభం
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా గుజరాత్‌లోనే అతిపెద్ద లగ్జరీ కార్ షోరూమ్‌ను ప్రారంభించింది. అహ్మదాబాద్‌లోని సోలా రోడ్‌లో 22,354 చ.అ. విస్తీర్ణంలో కంపెనీ ఈ షోరూమ్‌ను ప్రారంభించింది. ఆడి ఇండియాకు గుజరాత్‌లో ఇది రెండవ షోరూమ్. మొదటి షోరూమ్ సూరత్‌లో ఉంది. ఈ ప్రపంచ స్థాయి షోరూమ్‌లో 12 కార్లను ప్రదర్శనకు ఉంచవచ్చు. భారత మార్కెట్లో ఆడి ఇండియా అందిస్తున్న అన్ని రకాల ఉత్పత్తులు ఈ షోరూమ్‌లో లభ్యమవుతాయి.
అంతేకాకుండా, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్డ్ ఉత్పత్తులు కోరుకునే వారి కోసం 'ఆడి షాప్', అలాగే వివిధ ఆడి బ్రాండ్ వస్తువులను కొనుగోలు చేసేందుకు 'ఆడి ఎక్స్‌క్లూజివ్'లను కంపెనీ ఈ షోరూమ్‌లో ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్‌ను ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ, ఆడి అహ్మదాబాద్ (నిక్సీనోవా మోటోరెన్ ప్రై. లి.) మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మిస్త్రీలు ప్రారంభించారు.

ఆడి ఇండియా - అహ్మదాబాద్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా గుజరాత్‌లోనే అతిపెద్ద లగ్జరీ కార్ షోరూమ్‌ను ప్రారంభించింది. అహ్మదాబాద్‌లోని సోలా రోడ్‌లో 22,354 చ.అ. విస్తీర్ణంలో కంపెనీ ఈ షోరూమ్‌ను ప్రారంభించింది.

ఆడి ఇండియా - అహ్మదాబాద్
ఆడి ఇండియాకు గుజరాత్‌లో ఇది రెండవ షోరూమ్. మొదటి షోరూమ్ సూరత్‌లో ఉంది. ఈ ప్రపంచ స్థాయి షోరూమ్‌లో 12 కార్లను ప్రదర్శనకు ఉంచవచ్చు. భారత మార్కెట్లో ఆడి ఇండియా అందిస్తున్న అన్ని రకాల ఉత్పత్తులు ఈ షోరూమ్‌లో లభ్యమవుతాయి.

ఆడి ఇండియా - అహ్మదాబాద్
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్డ్ ఉత్పత్తులు కోరుకునే వారి కోసం 'ఆడి షాప్', అలాగే వివిధ ఆడి బ్రాండ్ వస్తువులను కొనుగోలు చేసేందుకు 'ఆడి ఎక్స్‌క్లూజివ్'లను కంపెనీ ఈ షోరూమ్‌లో ఏర్పాటు చేసింది.

ఆడి ఇండియా - నేహా ధూపియా
ఆడి ఇండియా ఆందిస్తున్న సూపర్ స్పోర్ట్స్ కారు ఆర్8 స్పైడర్‌తో ఫోటోలకు ఫోజిలిస్తున్న బాలీవుడ్ నటి నేహా ధూపియా.

ఆడి క్యూ3 అసెంబ్లింగ్
ఆడి ఇండియా తాజాగా దేశీయ విపణిలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఆడి క్యూ3ని ఇక్కడి మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. భారత్‌లోని తమ ఔరంగాబాద్ ప్లాంటులో క్యూ3 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్‌ను అసెంబ్లింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రెస్కీ తెలిపారు.

ఆడి ఇండియా - షోరూమ్స్
అహ్మదాబాద్, బెంగుళూరు, భోఫాల్, ఛండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ వెస్ట్, గుర్గావ్, గోవా, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోల్‌కటా, లుథియానా, ముంబై వెస్ట్, నాగ్‌పూర్, నావీ ముంబై, పూనే, రాయ్‌పూర్, సూరత్ నగరాల్లో ఆడి ఇండియా షోరూమ్‌లు ఉన్నాయి.

ఆడి ఇండియా - మోడల్స్
ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ3, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఎస్4, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి కూపే, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది.
ఇక్కడే ఆడి క్యూ3 అసెంబ్లింగ్..
కాగా.. ఆడి ఇండియా తాజాగా దేశీయ విపణిలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఆడి క్యూ3ని ఇక్కడి మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. భారత్‌లోని తమ ఔరంగాబాద్ ప్లాంటులో క్యూ3 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్‌ను అసెంబ్లింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రెస్కీ తెలిపారు. ఆడి ప్రస్తుతం భారత మార్కెట్లో సెడాన్ ఏ4, ఏ6, క్యూ5, క్యూ7 మోడళ్లను అసెంబ్లింగ్ చేస్తోంది. 2007లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత తమ కంపెనీ ఇప్పటివరకు ఇక్కడ మూడు కోట్ల యూరోల పెట్టుబడులను వెచ్చించిందని ఆయన తెలిపారు. ఆడి ఔరంగాబాద్ యూనిట్ ఏటా 7500-9000 కార్లను అసెంబ్లింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని, ఈ ప్లాంటులో ఇటీవలే క్యూ5. క్యూ7 ఎస్‌యూవీలను అసెంబ్లింగ్ చేయటం ప్రారంభించామని ఆయన వివరించారు.
ఆడి ఇండియా షోరూమ్స్, మోడల్స్
అహ్మదాబాద్, బెంగుళూరు, భోఫాల్, ఛండీఘడ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ వెస్ట్, గుర్గావ్, గోవా, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కొచ్చి, కోల్‌కటా, లుథియానా, ముంబై వెస్ట్, నాగ్‌పూర్, నావీ ముంబై, పూనే, రాయ్‌పూర్, సూరత్ నగరాల్లో ఆడి ఇండియా షోరూమ్‌లు ఉన్నాయి. ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి ఏ7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి ఏ8ఎల్, ఆడి క్యూ5, ఆడి క్యూ3, ఆడి క్యూ5, ఆడి క్యూ7, ఆడి ఎస్4, ఆడి ఆర్ఎస్5 కూపే, ఆడి టిటి కూపే, ఆడి ఆర్8 సూపర్ స్పోర్ట్స్ కార్, ఆడి ఆర్8 స్పైడర్ కార్లను ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తుంది.


Click it and Unblock the Notifications








