2012 సెమా ఆటో షోలో మెరిసిన ముద్దుగుమ్మలు
ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో నిత్యం ఏదో ఒక చోట ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. అందులో కొన్ని దేశీయంగా ప్రసిద్ధి చెందినవి అయితే, మరికొన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినవి. ఇలా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మోటార్ షోలలో 'సెమా' (స్పెషాలిటీ ఎక్విప్‌మెంట్ మార్కెట్ అసోషియేషన్) షో కూడా ఒకటి. అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సుప్రసిద్ధ ఆటో షోలో దేశ విదేశాలకు చెందిన కార్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచుతాయి.
తాజాగా.. సెమా 2012 ఆటో షో గడచిన అక్టోబర్ 30, 2012 నుంచి నవంబర్ 2, 2012 మధ్యన జరిగింది. సెమా షో ప్రపంచంలోనే ఓ ప్రీమియర్ ఆటోమోటివ్ స్పెషాలిటీ ప్రోడక్ట్స్ ట్రేడ్ ఈవెంట్. ఈ మోటార్ షో పరిశ్రమలోని అత్యుత్తమ ఉత్పత్తులను, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఒక వేదికపైకి చేర్చుతుంది. గడచిన సెమా 2012 షో 60,000 లకు పైగా దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులను ఆకర్షించింది. ఇందులో 12 విభాగాల్లో ఉత్పత్తులను ప్రదర్శించారు. అయితే, ఈ కార్యక్రం కేవలం వర్తకుల కోసం మాత్రమే. సాధారణ ప్రజల సందర్శనార్థం ఈ కార్యక్రమం అందుబాటులో లేదు. అందుకే.. ఈ ఫోటో ఫీచర్ ద్వారా సెమా 2012 విశేషాలను మా పాఠకులకు పరిచయం చేస్తున్నాం.. చూసి ఆనందించండి.

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు

సెమా 2012 ఆటో షోలో మెరిసిన అమ్మాయిలు



Click it and Unblock the Notifications








