6-సిరీస్ గ్రాన్ కూపేని విడుదల చేసిన బిఎమ్‌డబ్ల్యూ
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ మరో సరికొత్త మోడల్‌ను దేశీయ విపణికి పరిచయం చేసింది. విలాసవంతమైన రైడ్ కోరుకునే లగ్జరీ ప్రియుల కోసం 'బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే' కారును కంపెనీ గురువారం రోజున మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది కేవలం ఒక్క వేరియంట్‌లో (640డి) మాత్రమే లభిస్తుంది. ఇందులో 3.0 లీటర్, 6-సిలిండర్, 4-వాల్వ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 313 బిహెచ్‌పిల శక్తిని, 630 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.
బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే గరిష్టం వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇది కేవలం 4.5 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.86.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. లగ్జరీతో పాటుగా స్పోర్టీ ఫీల్ కావాలనుకునే వినియోగదారులు అదనంగా మరో రూ.4 లక్షలు చెల్లించి 'ఎమ్ స్పోర్ట్స్ ప్యాకేజ్'ను ఎంచుకోవచ్చు. ఈ ప్యాకేజ్‌లో బ్లాక్ బ్రేక్ కాలిపర్స్, ఏరోడైనమిక్ ప్యాకేజ్, ఎమ్ లెథర్ స్టీరింగ్ వీల్, స్పోర్ట్స్ సీట్స్, ఎగ్జాస్ట్ టెయిల్‌పైప్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - ధర
దేశీయ విపణిలో బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే ధర రూ.86.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - సిబియూ
బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపేను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - ఇంజన్
బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే 3.0 లీటర్, 6-సిలిండర్, 4-వాల్వ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 313 బిహెచ్‌పిల శక్తిని, 630 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - పెర్ఫామెన్స్
బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే కేవలం 4.5 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - స్పోర్ట్స్ ప్యాకేజ్
బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపేలో లగ్జరీతో పాటుగా స్పోర్టీ ఫీల్ కావాలనుకునే వినియోగదారులు అదనంగా మరో రూ.4 లక్షలు చెల్లించి 'ఎమ్ స్పోర్ట్స్ ప్యాకేజ్'ను ఎంచుకోవచ్చు. ఈ ప్యాకేజ్‌లో బ్లాక్ బ్రేక్ కాలిపర్స్, ఏరోడైనమిక్ ప్యాకేజ్, ఎమ్ లెథర్ స్టీరింగ్ వీల్, స్పోర్ట్స్ సీట్స్, ఎగ్జాస్ట్ టెయిల్‌పైప్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - లగ్జరీ ప్యాకేజ్
బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపేలో మరింత విలాసవంతమైన అనుభూతి కోరుకునే వారు అదనంగా మరో రూ.7.70 లక్షలు చెల్లించి 'బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ ప్యాకేజ్'ను ఎంచుకోవచ్చు. ఇందులో ముందువైపు వెంటిలేషన్‌తో కూడిన యాక్టివ్ సీట్స్, ఎక్స్‌క్లూజివ్ లెథర్ నప్పా, ఫ్రంట్ సీటింగ్ మొదలైన విలాసవంతమైన, సౌకర్య వంతమైన సదుపాయాలను పొందవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - కలర్ ఆప్షన్స్
బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే ఆల్పైన్ వైట్ (నాన్-మెటాలిక్), బ్లాక్ షాపైర్, డీప్ సీ బ్లూ, హవన్నా, మినరల్ వైట్, ఓరియన్ సిల్వర్, స్పేస్ గ్రే, టైటానియం సిల్వర్, వెర్మిలియన్ రెడ్ అనే తొమ్మిది ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - ఫీచర్లు
ప్రీమియం డకోటా లెథర్ సీట్స్, సెంటర్ కన్సోల్‌తో కలిసిపోయి ఉండే డ్యాష్‌బోర్డ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 60:40 నిష్పత్తిలో మడచుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వెనుక సీట్లు, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో స్టార్ట్-స్టాప్, ఎకో ప్రో మోడ్, బ్రేక్-ఎనర్జీ రీజనరేషన్, ఇంటెలిజెంట్ లైట్‌వెయిట్ కన్స్‌ట్రక్షన్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, 50:50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వంటి అనే ఫీచర్లతో దీనిని రూపొందించారు.

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే - లగ్జరీ కారు
అలాగే, మరో రూ.7.70 లక్షలు చెల్లిస్తే బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ ప్యాకేజ్ కూడా లభిస్తుంది. ఇందులో ముందువైపు వెంటిలేషన్‌తో కూడిన యాక్టివ్ సీట్స్, ఎక్స్‌క్లూజివ్ లెథర్ నప్పా, ఫ్రంట్ సీటింగ్ మొదలైన విలాసవంతమైన, సౌకర్య వంతమైన సదుపాయాలను పొందవచ్చు. బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపేను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది. ప్రీమియం డకోటా లెథర్ సీట్స్, సెంటర్ కన్సోల్‌తో కలిసిపోయి ఉండే డ్యాష్‌బోర్డ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 60:40 నిష్పత్తిలో మడచుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన వెనుక సీట్లు, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో స్టార్ట్-స్టాప్, ఎకో ప్రో మోడ్, బ్రేక్-ఎనర్జీ రీజనరేషన్, ఇంటెలిజెంట్ లైట్‌వెయిట్ కన్స్‌ట్రక్షన్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, 50:50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్ వంటి అనే ఫీచర్లతో దీనిని రూపొందించారు.


Click it and Unblock the Notifications








