వేలంలో భారీ వెల పలికిన నిస్సాన్ బోల్ట్ గోల్డ్ జిటి-ఆర్

ఇటీవల జరిగిన లండన్ ఒలంపిక్ క్రీడల్లో తన అలుపులేని పరుగుతో స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయిన ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారుడు హుస్సేన్ బోల్ట్ 'వేగం' నుంచి స్ఫూర్తి పొంది, ప్రముఖ జర్మన్ కార్ కంపెనీ నిస్సాన్ తయారు చేసిన ఒకే ఒక్క కారు 'నిస్సాన్ బోల్డ్ గోల్డ్ జిటి-ఆర్'ను వేలం వేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. నవంబర్ 22, 2012 నుంచి డిసెంబర్ 4, 2012 మధ్యలో ప్రముఖ ఆన్-లైన్ ఆక్షన్ సంస్థ ఈబేలో నిర్వహించిన వేలంలో ఈ కారు 1,87,100 అమెరికన్ డాలర్లు (మన దేశ కరెన్సీలో సుమారు కోటి రూపాయలకు పైమాటే) పలికింది.

ఈ వేలంలో నిస్సాన్ బోల్ట్ గోల్డ్ జిటిఆర్ కారుతో పాటుగా హుస్సేన్ బోల్ట్ మర్చండైస్ (వస్తువులు)ను కూడా వేలం వేశారు. ఈ వేలం ద్వారా మొత్తం 1,93,191 అమెరికన్ డాలర్ల నిధులను సమీకరించారు. రేసింగ్ హెల్మెట్స్, స్పెషల్ డ్రైవింగ్ సూట్స్, బూట్లు వంటి తొమ్మిది బోల్ట్ మర్చండైస్‌లను సొంతం చేసుకునేందుకు 100 మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్ వేలంలో పాల్గొన్నారు. ఈ మర్చండైస్‌ల వేలం ద్వారా వచ్చిన మొత్తం 6,091 అమెరికన్ డాలర్లు. జమైకాకు చెందిన హుస్సేన్ బోల్డ్ నిర్వహిస్తున్న తన ఛారిటీ కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. హుస్సేన్ బోల్డ్ ఫౌండేషన్ ఛారిటీ ఆధ్వర్యంలో, జమైకాలోని పిల్లల చదువు, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఈ డబ్బును వినియోగిస్తారు. ఈ గోల్డ్ కలర్ నిస్సాన్ జిటి-ఆర్ స్పోర్ట్స్ కారుపై హుస్సేన్ బోల్డ్ సంతకం ఉంటుంది. నిస్సాన్ ఈ స్పోర్ట్స్ కారును రోడ్డు నిబంధనలు అనుకూలంగా తీర్చిదిద్దింది.

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ మర్చండైస్

బోల్ట్ మర్చండైస్

బోల్ట్ మర్చండైస్

బోల్ట్ మర్చండైస్

బోల్ట్ మర్చండైస్

బోల్ట్ మర్చండైస్

బోల్ట్ మర్చండైస్

బోల్ట్ మర్చండైస్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

బోల్ట్ గోల్డ్ నిస్సాన్ జిటి-ఆర్

More from DriveSpark

Article Published On: Saturday, December 15, 2012, 10:52 [IST]
English summary
Nissan Motor Co., Ltd. raised a total of $US 193,191 from the 'Bolt Gold' Nissan GT-R and Bolt Merchandise online charity auction held on eBay from November 22 to December 4, 2012. All proceeds from the auction will be donated to the Usain Bolt Foundation to help with its mission of creating educational and cultural opportunities for children and young people in Usain Bolt's home country of Jamaica. Competition for the one-off 'Bolt Gold' Nissan GT-R was fierce, with offers stemming from around the globe during the ten-day auction, culminating in a winning bid of $US 187,100.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+