చెవర్లే బీట్, స్పార్క్‌ మోడళ్ల బుకింగ్‌పై భారీ కానుకలు

అమెరికన్ కార్ బ్రాండ్ చెవర్లే 'బ్లాక్‌బస్టర్ వీకెండ్' పేరుతో సరికొత్త ఆఫర్లను అందిస్తోంది. ఈ వీకెండ్‌లో మొత్తం రెండు కోట్ల రూపాయల విలువైన బహుమతులను సొంతం చేసుకునే అవకాశాన్ని చెవర్లే తమ కస్టమర్లకు కల్పిస్తోంది. 'చెవర్లే బ్లాక్‌బస్టర్ వీకెండ్' స్కీమ్ మే 25, 2012 నుండి మే 27, 2012 వరకూ కొనసాగుతుంది.

ఈ స్కీమ్‌లో భాగంగా.. చెవర్లే స్పార్క్, చెవర్లే బీట్ మోడళ్లను బుక్ చేసుకున్న వారు ఆ మోడళ్లను ఉచితంగా గెల్చుకునే అవకాశాన్ని పొందవచ్చు. అంతేకాకుండా.. రూ.2 కోట్ల వరకూ విలువైన అష్షూర్డ్ గిఫ్ట్‌లను కూడా పొందవచ్చు.


ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ సమీపంలో చెవర్లే డీలర్‌షిప్‌ను సందర్శించి ఈ మూడు రోజుల్లో ఏదైనా ఒకరోజు చెవర్లే స్పార్క్ లేదా చెవర్లే బీట్ మోడళ్లను బుక్ చేసుకోవటమే.

'చెవర్లే బ్లాక్‌బస్టర్ వీకెండ్' స్కీమ్‌లో మీరు గెల్చుకునే బహుమతులు..
* చెవర్లే స్పార్క్ స్టార్టింగ్ మోడల్ (నాన్-మోటాలిక్)
* చెవర్లే బీట్ స్టార్టింగ్ మోడల్ (నాన్-మోటాలిక్)
* పానసోనిక్ 32" ఎల్‌సిడి టివి
* పానసోనిక్ హోమ్ థియేటర్
* పానసోనిక్ కామ్‌కార్డర్
* పానసోనిక్ డివిడి ప్లేయర్

మరింకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి మీ లక్‌ను చెక్ చేసుకోండి. గుర్తుంచుకోండి.. 'చెవర్లే బ్లాక్‌బస్టర్ వీకెండ్' స్కీమ్ మే 25, 2012 నుండి మే 27, 2012 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Article Published On: Friday, May 25, 2012, 10:44 [IST]
English summary
Chevrolet has announced a special scheme called 'Chevrolet Blockbuster Weekend'. Under this scheme Company is giving huge take aways, worth upto Rs 2 Crore, on booking of a Chevrolet Beat or a Chevrolet Spark this weekend.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+